10, ఏప్రిల్ 2015, శుక్రవారం

బంధ స్వరూపం                                 గణిత శాస్త్రంలో త్రికోణంగా పిలవబడేదే మొదటి "బంధ స్వరూపం". ఈ మొదటి "బంధం" భారతీయులకు చిరపరిచితమైన మంత్రంగా ఉంది. అదే- 

ఓం + నమః + శివాయః

                                          ఈ ముగ్గురి వ్యక్తిత్వాల కలుషిత బంధ రూపమే ఈ "మంత్రం". మంత్రం అనేది ఆ వ్యవస్థ( సిస్టం)ను చేరే "పాస్ వర్డ్" లాంటిది. ఇలాంటివి అనేకం , అనేక వ్యక్తుల బంధాల ద్వారా ఏర్పడ్డాయి. ఈ బంధాలు ఆది భౌతిక( కృష్ణపదార్ధం) బ్లాక్‍మని బ్యాంకులు.  అక్రమ సంపాదనలకు అడ్డాలు ఇవి. భౌతిక విశ్వంలో మానవుడు గుర్తించగలైగిన బ్లాక్‍ హోల్స్ కు ఈ బంధాలే ఆధారం. ఈ బంధాలే బ్లాక్ హోల్స్( కృష్ణ బిలాలు) సృష్టి కర్తలు. బ్లాక్ హోల్స్ గురించి ఎంతో కొంత తెలుసు కాబట్టి, వాటి గురించి ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం. కానీ, వాటి స్వరూప స్వభావాలకు  భూమి పైన ఉన్న మానవ సంబంధాలకు ఉన్న సంబంధం తెలుసుకుంటే చాలు. బ్లాక్ మ్యాటర్ ద్వారా తాము ఏమి చేస్తున్నామో తెలియదనే భ్రమలో బ్లాక్ హోల్ సృష్టి కర్తలు ఉన్నారు. ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్వభావం కలిగిన ఆత్మ స్వరూపుల ద్వారా బ్లాక్ మ్యాటర్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటివే ఇంకా అనేక పదార్ధాలు ఉన్నాయి. యాంటీ మ్యాటర్, వైట్ మ్యాటర్ లాంటివి. అలాంటివే  వీటి గురించి ప్రస్తుత ఈ వివరాలు చాలు. బ్లాక్ హోల్స్ లాంటి స్థలాలలో ఏం జరిగింది, జరుగుతోంది అనేవి కూడా భూమిలో లాగే ఆధారాలు భద్రంగా ఉన్నాయి.